FbTelugu

సముద్రంలో మత్స్యకారుల పడవ బోల్తా

బెంగళూరు: అరేబియా సముద్రంలో ఓ మత్స్యకారుల పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెంది, నలుగురు గల్లంతైనారు. ఈ ఘటన కర్నాటకలోని మంగుళూరు సమీపంలో అరేబియా సముద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. చేపల వేటకని 22 మంది మత్స్యకారులతో అరేబియా సముద్రంలోకి వెళ్లిన ఓ పడవ ప్రమాదవ శాత్తూ నడి సముద్రంతో బోల్తా పడింది. ఈ ఘటపలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా.. 16మందిని స్థానికులు ప్రాణాలతో రక్షించారు. మరో నలుగురు గల్లంతైనారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.