FbTelugu

విజయవాడకు తొలి రైలు

కృష్ణా: దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తర్వాత తొలిసారిగా విజయవాడకు రైలు వస్తోంది. ఢిల్లీనుంచి చెన్నైకి వెళుతున్న రైలు ఇవాళ మధ్యాహ్నం 2:30కి విజయవాడకు చేరనుంది.

ఈ రైలులో ఢిల్లీ నుంచి చెన్నై కి 300 మంది ప్రయాణికులు చేరుకోనున్నారు. వారిని క్వారంటైన్ కు తరలించనున్నారు.

You might also like