FbTelugu

చైనాలో తొలి స్ట్రెయిన్ కేసు నమోదు

* 23 యువతిలో గుర్తింపు
బీజింగ్: చైనాలో పుట్టిన కరోనా వైరస్ గతేడాది మొత్తం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేయగా.. తాజాగా బ్రిటన్ లో కరోనా వైరస్ రూపాంతరం అయిన స్ట్రెయిన్ ఉద్భవించి ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది.

తాజాగా చైనాలో ఓ 23 ఏళ్ల యువతిలో స్ట్రెయిన్ వైరస్ ను గుర్తించినట్టుగా అక్కడి వైద్యులు ధృవీకరించారు. తాజా స్ట్రెయిన్ కేసు నమోదుతో చైనాలో మొదటి కేసు నమోదైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.