FbTelugu

ఇండో-నేపాల్ సరిహద్దులో కాల్పులు

పాట్నా: ఇండో నేపాల్ సరిహద్దులో ఇవాళ కాల్పులు చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన బీహార్ లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. నేపాల్ పోలీసులు ఇవాళ సరిహద్దులోని సీతామర్హి జిల్లాలో కాల్పులు జరుపగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. అయితే ఈ కాల్పులకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

You might also like