FbTelugu

ఫిషింగ్ బోటులో అగ్నిప్రమాదం

విశాఖ: ఫిషింగ్ బోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని బోటు పూర్తిగా దగ్ధమైన ఘటన విశాఖలోని ఓ హార్బర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. హార్బర్ లో ఫిషింగ్ కు వెళ్లిన ఓ బోటులో ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో సమాచారం అందుకున్న మరికొన్ని పిషింగ్ బోట్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. అయినప్పటికీ ఫిషింగ్ బోట్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like