FbTelugu

ఫించన్ రూ.3 వేలు ఇస్తాను: జగన్

అమరావతి: టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా వృద్ధులకు ఇస్తున్న పించన్‌ను రూ.3 వేల కు పెంచుతానని, ఈ విషయంలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ప్రతిపక్షం అసత్య ప్రచారానికి దిగుతోందని సీఎం వైఎస్.జగన్ విమర్శించారు.

జమిలీ ఎన్నికల ప్రచార సమయంలో తాను ఫించన్ రూ.3వేలకు పెంచుకుంటూ వెళ్తానని హామీ ఇచ్చానన్నారు. అధికారంలోకి రాగానే రూ.2,250 చేశామని, వచ్చే ఏడాది జూలై 8న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా మరో రూ.250 పెంచుతున్నామన్నారు. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు అదే రోజు రూ.250 చొప్పున పెంచి.. రూ.3వేలు చేస్తామని జగన్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.