విజయవాడ: సీఎం జగన్ రెడ్డి ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సినీ ప్రముఖులు బృందం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నది.
Read Also
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న హీరోలు చిరంజీవి, నాగార్జున, దర్శకులు రాజమౌళి, నిర్మాతలు డి.సురేష్ బాబు, దిల్ రాజు, సీ.కళ్యాణ్ నేరుగా ప్రైవేటు హోటల్ కు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ తో భేటీ అయి చర్చించనున్నారు.