FbTelugu

పంద్రాగస్టు వేడుకలు ఈసారి ప్రగతి భవన్ లోనే!

హైదరాబాద్: ఈ సారి పంద్రాగస్టు (ఆగస్టు 15) వేడుకలు ప్రగతి భవన్ లోనే జరుపనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రం లో కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.

ఉదయం 10:30 గంటలకు జెండా ఆవిష్కరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఆయా కలెక్టరేట్లలో జిల్లా ముఖ్య నేతలు జెండా ఆవిష్కరించనున్నారు.

You might also like