FbTelugu

ఉపాధి కూలీల మధ్య తీవ్ర ఘర్షణ

నాగర్ కర్నూల్: ఉపాధి కూలీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుని 15 మందికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

తమ ఊరి పరిధిలోకి కుడికిల్ల కూలీలు వచ్చి ఉపాధి పనులు చేస్తున్నారంటూ తిర్ణాంపల్లి ఉపాధి కూలీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరుగ్రామాలకు చెందిన ఉపాధి కూలీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో 15 మందికి తీవ్ర గాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.