FbTelugu

తండ్రీకొడుకులు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు: విజయసాయి

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కొడుకు నారా లోకేష్ పై విమర్శల వర్షం కురిపించారు. లాక్ డౌన్ లో అత్యధిక కాలం చిన బాబు, పెద బాబు గడిపారని అన్నారు.

ఈ లాక్ డౌన్ కాలంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని అన్నారు. తన కొడుకు ఏమీ చేయకపోవడంలో ఉత్తమమని, తన తండ్రి అన్నింటిలో బ్యాడ్ అని లోకేష్ గ్రహించాడంటూ ట్వీట్ చేశారు.

You might also like