FbTelugu

కూతురి హత్యను తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

యాదాద్రి: తన కూతురి హత్యను తట్టుకోలేక ఓ తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని భువనగిరిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్ అనే వ్యక్తి భువనగిరిలో పంచాయతీ సెక్రెటరిగా పనిచేస్తున్నాడు.

కాగా గత వారం తన కూతురు ఆద్యను కరుణాకర్ అనే ఓ వ్యక్తి హత్య చేశాడు. కూతురి మరణాన్ని తట్టుకోలేక, తన భార్య చేతలు తనకు నచ్చక పోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఇవాళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.