FbTelugu

ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు మృతి

నాగర్ కర్నూలు: ఈతకు వెళ్లి తండ్రీ కొడుకు మృతి చెందిన ఘటన జిల్లాలోని తిమ్మాజిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురవయ్య(40), శివ(9) తండ్రీ కొడుకులు. వీరు ఈతకు వెళ్లి ప్రమాదవ శాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

You might also like