FbTelugu

తండ్రీకూతురు ఆత్మహత్య

కామారెడ్డి: తండ్రీకూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న తండ్రీకూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా.. అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like