FbTelugu

కరోనా పాజిటివ్… తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం

మచిలీపట్నం: ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు కు కరోనా పాజిటివ్ సోకడంతో తండ్రి రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయగా కుమారుడు ఈ రోజు మృతి చెందాడు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారుడు అరుణ్ కు పాజిటివ్ వచ్చిందని తండ్రి నాగేశ్వర రావు (56)గత రెండు రోజుల క్రితం కృష్ణా కెనాల్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం గమనించి అతన్ని ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది,  పోలీసులు రక్షించారు. వెంటనే ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతున్న తనయుడు అరుణ్(26) ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగేశ్వరరావు కు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

You might also like