FbTelugu

పొగాకు బేళ్లను తగలబెట్టిన రైతులు

నెల్లూరు: గిట్టుబాటు ధర లేదని పొగాకు బేళ్లను రైతులు నడిరోడ్డుపై తగలబెట్టిన ఘటన జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

పొగాకుకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు చేపట్టిన ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపైనే బైటాయించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

You might also like