FbTelugu

రైతు ప్రాణం తీసిన లాక్ డౌన్

చిత్తూరు: లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని పుంగనూరులో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..

నాగరాజు అనే రైతు టమోటా పంట సాగు చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఎగుమతులు లేకపోవడంతో టమోటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. దీంతో అప్పులు తీవ్రంగా పెరగడంతో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

You might also like