FbTelugu

ఢిల్లీ సరిహద్దులో మళ్లీ రైతుల ఆందోళన

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. భారత గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మూడు రోజుల పాటూ రైతులు తమ ఆందోళనలు నిలిపివేశారు.

కాగా తాజాగా రైతులు తమ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ తరుణంలోనే ఢిల్లీ సరిహద్దుకు రైతులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాకేష్ తికాయల్ పిలుపుతో రైతులు మళ్లీ ఆందోళనలకు సిద్ధమైనారు. రైతులు మళ్లీ ఆందోళన చేపట్టడంతో సింఘ, టిక్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.