FbTelugu

సినీ నటి గీతాంజలి కన్ను మూత

famous-movie-actress-Geetanjali-died-by-heart-attack-

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సీనీ నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈమె కాకినాడలో జన్మించింది. గీతాంజలి అసలు పేరు మణి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది.

You might also like