FbTelugu

సుశాంత్ కు కుటుంబం తుది వీడ్కోలు

పాట్నా: నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కుటుంబం తుది వీడ్కోలు పలికింది. హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు క్రతువు నిర్వహించారు.

పాట్నాలోని తన నివాసంలో తండ్రి కెకె సింగ్, సోదరి సుశాంత్ కు ఫైనల్ సెండ్ ఆప్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోదరి శ్వేతా సింగ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అని పోస్టులో కామెంట్ చేసింది. నెపోటిజం కారణంగానే మరణించాడని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఈ దుమారం నుంచి తప్పించుకునేందుకు పలువురు బాలీవుడ్ నటులు సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నారు.

You might also like