FbTelugu

పతనమవుతున్న క్రూడాయిల్ ధరలు

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 66.09 డాలర్లుగా ఉంది.

మంగళవారం నాడు బ్రెంట్ క్రూడాయిల్ ధర 48 సెంట్లు పడిపోగా, బుధవారం మరో 48 సెంట్లు పడిపోయింది. అయినప్పటికీ భారత మార్కెట్ లో ఆ ప్రకారంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజి ధరలు తగ్గడం లేదు. ప్రపంచంలో క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారత దేశానికి మూడో స్థానం. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఉన్న క్రూడాయిల్ ధరలు ఇప్పుడు ఉన్నా బిజెపి ప్రభుత్వం మాత్రం ధరలను పెంచుకుంటూ పోతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.