FbTelugu

తీవ్ర కలకలం రేపుతున్న జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు

ప్రకాశం: జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ పలు ఫ్లెక్సీలు వెలశాయి.

ఆ ఫ్లెక్సీలపై చంద్రబాబు నాయుడుతో పాటూ స్థానిక టీడీపీ నేతల ఫొటోలు ఉండడం గమనార్హం. ఈ ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.