FbTelugu

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం మూలంగా కొత్త కేసులు పెరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తుండగా, హైకోర్టు మాత్రం ఏం లాభం లేదని అంటోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.