FbTelugu

ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకం పొడగింపు

న్యూఢిల్లీ: దేశంలో ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని నవంబర్ వరకు పొడగించనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ బేటీలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా నేపథ్యంలో పేదలకు చేయూతనివ్వడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశంలో గరీబ్ కల్యాణ్ యోజనను పటిష్టం అమలు చేస్తామని తెలిపారు. కరోనా సంక్షోభంలో పేదలు ఆకలితో అలమటించకూడదని అన్నారు.

You might also like