FbTelugu

ఇంఫాల్ లో పేలుడు… నలుగురికి గాయాలు

Explosion-in-Imphal--Four-people-injured

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరంలోని థంగల్ బజార్ లో ఇవ్వాళ ఉదయం పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు, ఒక పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ప్రాంతానికి పోలీసులు చేరకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఐఈడీ తో పేలుళ్లకు పాల్పడినట్లు తేలింది. అయితే ఈ పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఇంఫాల్ నగరంలో పోలీసులు భధ్రతను పెంచి తనిఖీలు చేస్తున్నారు.

You might also like