FbTelugu

కరోనా కష్టకాలంలోనూ ప్రైవేటు స్కూళ్ల దోపిడీ

ఓ పక్క కరోనాతో ప్రజలు ఎలాంటి పనుల్లేక తమ ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమని కాలం ఎల్లదీస్తుంటే.. మరో పక్క కొన్ని ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఇంతటి కష్టకాలంలోనూ ఫీజుల కోసం తాపత్రయపడుతున్నాయి.

ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజులను ఎప్పటిలాగే వసూలు చేస్తున్నాయి. పిల్లలు ఇంట్లో ఉన్నా ఫీజులు కట్టాల్సిందేనా అంటూ పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారని తెలుపుతున్నారు.

You might also like