FbTelugu

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరి పరిస్థితి విషమం

కృష్ణా: గ్యాస్ సిలిండ్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలై, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జిల్లాలోని నూజివీడు మండలం, సుంకొల్లులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ప్రమాదవ శాత్తు సుంకొల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది.

ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

You might also like