FbTelugu

అక్రమ కట్టడాలపై వివరణ ఇవ్వాలి: హైకోర్టు

Explanation-on-illegal-constructions-High-Court

విజయవాడ: కరకట్ట అక్రమ కట్టడాలపై వివరణ ఇవ్వాలని యజమానులకు హైకోర్టు ఆదేశించింది. ఆరువారాల్లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం పిలుపునచ్చింది. 2017లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యే ఆర్కే పిల్ వేశారు. పిటీషన్ లో లింగమనేని రమేష్ తో పాటు 49 మందిని ప్రతివాదులుగా చేర్చారు. నోటీసులు అందనివారికి మరోసారి నోటీసులు పంపాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.

You might also like