FbTelugu

ఇకపై అత్యాచారం చేస్తే ఉరిశిక్షే

డాకా: మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బాంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై మహిళలు, బాలికలపై ఎవరైనా అత్యాచారానికి పాల్పడ్డట్టుగా రుజువైతే ఏకంగా ఉరిశిక్షే విధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మహిళలపై అకృత్యాలు తగ్గక పోవడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.