హైదరాబాద్: ఆలేరు మాజీ ఎమ్మెల్యే చల్లూరు పోచయ్య కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని డెక్కన్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు.
Read Also
1978 నుండి 1983 వరకు ఆయన ఆలేరు శాసనసభ్యులుగా(కాంగ్రెస్) కొనసాగారు. వారి స్వగ్రామం రాజపేట మండలం రఘునాదపురం. స్వగ్రామంలో అంత్య క్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.