FbTelugu

మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి: అయ్యన్న

అమరావతి: అయోధ్యలో రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలంటూ.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాముడు పుట్టిన చోట ఇప్పటి వరకూ రామమందిరం లేకపోవడం విచారకరమన్నారు. మోదీ ఆ చిరకాల కోరికను నెరవేరుస్తున్నంద్దుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి వ్యక్తీ రూ.10 వేలు విరాళం ఇవ్వాలంటూ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.