FbTelugu

కరోనా కట్టడిలో ముందే ఉన్నా: కేజ్రీవాల్

ఢిల్లీ: కరోనా కట్టడిలో మందే ఉన్నమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇవాళ ఆయన కరోనా యాప్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్, వెంటిలేట‌ర్లు, ఐసీయూలు వంటి సమాచారం ఈ యాప్ లో ఉండనున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో 302 వెంటిలేట‌ర్లు, 4100 మంచాలు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. ఏమైనా ఫిర్యాదులకు 1031 నెంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించారు.

You might also like