FbTelugu

అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో అక్రమ వెంచర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మొపతోంది. శంశాబాద్ మండలంలో అక్రమంగా వేసిన వెంచర్లపై హెఎండీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించి వెంచర్లను ధ్వంసం చేశారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వేసిన వెంచర్లను పూర్తిగా ధ్వంసం చేసినట్టు అధికారులు తెలిపారు. జీవో నెం.111 ప్రకారం.. శంశాబాద్ లో వెంచర్లకు అనుమతి లేదని తెలిపారు.

You might also like