FbTelugu

నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : ఇవాళ (శనివారం) తెలంగాణ ఎంసెట్(అగ్రికల్చర్) పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ ఇవాళ మధ్యాహ్నం 3:00 గంటలకు జేఎన్‌టీయూలో విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాలకు సంబందించిన పరీక్షలను సెప్టెంబర్ 28, 29వ తేదీలతో వేర్వేరుగా నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.