FbTelugu

మృతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగం

హిందుస్థాన్ షిప్ యార్డ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది  కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయంలో కంపెనీ యాజమాన్యంతో, బాధిత కుటుంబాలతో చర్చలు జరిపిన మంత్రి అవంతి శ్రీనివాస్.. మీడియాతో మాట్లాడుతూ.. హిందుస్థాన్ షిప్ యార్డ్ చరిత్రలో ఇదే తొలి దుర్ఘటన అని తెలిపారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు.

కంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా రూ.50 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కంపెనీల్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే.. రూ.10 నుంచి రూ.20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారంటూ ఆరోపించారు.

You might also like