FbTelugu

ప్రజలపై విద్యుత్ భారం పడనీయం: కేసీఆర్

కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేక తీర్మాణం

హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ భారాన్ని పడనీయమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేంలో కేంద్ర తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టంపై చర్చ జరిపారు.

కేంద్ర చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ సభ తీర్మాణం చేసింది. ఈ చట్టం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదన్నారు. ఈ చట్టం కింద ప్రతి వ్యవసాయ బోరుకు మీటరు ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు.

You might also like