FbTelugu

80 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తైనాయి: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం హైదరాబాద్ నగరంలో 80 శాతం పూర్తయిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇవాళ డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే కొన్ని చోట్ల లబ్ధిదారులకు ఇండ్లపంపిణీ జరిగినట్టు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, బొంతు రాంమ్మోహన్ పాల్గొన్నారు.

You might also like