FbTelugu

ఇప్పట్లో స్కూళ్లొద్దన్న విద్యాశాఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పట్లో స్కూళ్లొద్దంటూ రాష్ట్ర విద్యాశాఖ కేంద్రాన్ని కోరింది. ఈ సందర్భంగా పలు విషయాలను తెలిపింది.

ఒకవేల బడులు తెరిచిన తమ పిల్లలను బడులకు పంపేందుకు పిల్లల తల్లిదండ్రులు సిద్దంగా లేరని స్పష్టం చేసింది. స్కూళ్లను తెరిచే విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలూ ఇప్పట్లో స్కూళ్లు నిర్వహించవద్దనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

You might also like