FbTelugu

ఆర్థిక సంస్కరణలే సత్పలితాలిచ్చాయి: జైరాంరమేష్

దేశంలో 1991 లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే సత్పలితాలిచ్చాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన జులై 24వ తేదీ ఎంతో చారిత్రకమైన దినమని అన్నారు.

పీవీ నరసింహరావు ప్రధానిగా ఉండగానే కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చిందని అన్నారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చినపుడు అనేక మంది విమర్శలు చేశారనీ.. కానీ ఆ సంస్కరణలే ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.

You might also like