FbTelugu

సూర్యాపేటలో మరోసారి భూప్రకంపనలు

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా.. అధికారులు వెల్లడించారు. మేళ్ల చెరువు, చింతలపాలెం మండలాల్లో స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా.. దేశంలోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా సూర్యాపేటలో కూడా ఇంతకి ముందే భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అయితే భూ ప్రకంపనలు స్వల్పంగా రావడంతో ప్రాణ ఆస్టి నష్టం జరగలేదని తెలుస్తోంది.

You might also like