FbTelugu

ముంబైలో కంపించిన భూమి… 3.5 తీవ్రత నమోదు!

ముంబై: ముంబై మహా నగరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయ్యింది.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి 102 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఈరోజు ఉదయం 8 గంటలకు చోటు చేసుకున్నది. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇంకా నిర్థారణ కాలేదు. కాగా ఇటీవలే మహారాష్ట్రలోని నాసిక్, పాల్ఘర్ ప్రాంతాలలో భూకంపాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

You might also like