FbTelugu

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవులను ఇవాళ (గురువారం) తెల్లవారు జామున భూకంపం తాకింది. పలు ప్రధాన ప్రాంతాల్లో భకంప తీవ్రతకు భూమి స్వల్పంగా కంపినట్టుగా తెలుస్తోంది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8 గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. భూకంపం యొక్క కేంద్రం ఇండోనేషియాలోని సబాంగ్ కు 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపారు.

You might also like