FbTelugu

నేపాల్ లో భూకంపం

ఖాట్మండు: ఇవాళ నేపాల్ లో మధ్యస్థ భూకంపం సంభవించింది. నేపాల్ రాజధానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్టుగా గుర్తించారు.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4 గా ఉన్నట్టు ఆ దేశం ప్రకటించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. గత కొన్ని రోజులుగా.. భారత్ లోని అనేక ప్రాంతాల్లోనూ స్వల్పస్థాయిలో భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.

You might also like