ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు భూమి కంపించడంతో జనం భయాందోనకు గురయ్యారు.
Read Also
రిక్టర్ స్కేల్ పై 4.6 గా నమోదు అయ్యింది. రెండు వారాల వ్యవధిలో ఐదుసార్లు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ముందు వచ్చిన ప్రకంపనల కంటే ఇది కొంచెం ఎక్కువగా ఉందని ఢిల్లీవాసులు వ్యాఖ్యానించారు.