FbTelugu

సూర్యాపేటలో కంపించిన భూమి

ఇవాళ సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. జిల్లాలోని మేళ్ల చెరువు మండలంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

భూప్రకంపనలకు పలు భవనాలు స్పల్పంగా కంపించినట్టు స్థానికులు తెలుపుతున్నారు. గత కొన్నిరోజులుగా.. దేశంలో అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపణాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.