FbTelugu

ఈఏపి సెట్ నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఏపీలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈఏపి సెట్‌-2021) నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నేటి నుండి(26వ తేదీ) నుంచి జూలై 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు.

ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ లో ఏపి ఈఏపి సెట్‌ కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఆలస్య రుసుం ఎంతెంత చెల్లించాలనేది స్పష్టంగా పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.