FbTelugu

పోలీసులను చంపిన దూబే అరెస్టు

లక్నో: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను యూపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేస్తారు.
కాన్పూర్ లో తనను పట్టుకునేందుకు వచ్చిన 8 మంది పోలీసులను చంపిన కేసులో వికాస్ దూబే ప్రధాన నిందితుడు. నాలుగైదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తరువాత అక్కడి నుంచి వికాస్ తప్పించుకుని వెళ్లాడు.

పలు ప్రాంతాలు తిరిగి మధ్యప్రదేశ్ చేరుకున్నాడు. ఉజ్జయిని లో ఆటోలో ప్రయాణిస్తున్న వికాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి యూపీకి తరలిస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.