FbTelugu

మరోమారు నోరు జారిన జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోమారు పోలీసులపై నోరు జారారు.

ఇవాళ పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడం పట్ల డీఎస్పీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్, ఎస్సై, సీఐలతో జేసీ దివాకర్ రెడ్డి దుర్భాషలాడటం పట్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. దివాకర్ రెడ్డి నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దూషిస్తే ఊరుకోబోమని, దీనిపై చర్యలు తప్పవని జేసీకి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.