FbTelugu

తీరంలో చైనా లెటర్స్ తో డ్రగ్స్ కలకలం

చెన్నై: చైనా లెటర్స్ తో డ్రగ్స్ కలకలం సృష్టించిన ఘటన తమిళనాడులోని మహాబలిపులం సముద్ర తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మహాబలిపురం స్థానిక సముద్ర తీరంలో ఓ డ్రమ్ములో నిమెథా బయోటిన్ డ్రగ్ ప్యాకెట్లను స్థానిఆ డ్రగ్స్ ప్యాకెట్లపై చైనా లెటర్స్ కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

డ్రగ్స్ విలువ రూ.200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షిప్పుల్లో చైనా నుంచి డ్రగ్స్ తెచ్చేటప్పుడు నీటిలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

You might also like