FbTelugu

డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టైంది. లంగర్ హౌస్ లో నైజీరియన్ల దగ్గర 6 గ్రాముల కొకైన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ ముఠాను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించగా.. వారి వద్ద నుంచి 6 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రగ్స్ ను రాజేంద్రనగర్ లో విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.