FbTelugu

బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి

బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెంది మరో 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన కేరళలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎస్‌ఆర్టీసీ కి చెందిన సూపర్ డీలక్స్‌ బస్సు తిరువనంతపురం నుంచి కోజికోడ్‌ వెళ్తుండగా..

ఇవాళ ఉదయం ప్రమాదవ శాత్తూ ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అరుణ్ సుకుమారన్ అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ప్రయాణిస్తున్న 25 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.